ఐపీఎల్ 2025 18వ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ – ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మరో విధ్వంసకర బ్యాట్స్‌మన్ సునీల్ నరైన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో వెంకటేష్ అయ్యార్ – వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే *(56) ఉన్నారు. కేకేఆర్ స్కోర్ 107/2