ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

వేంసూరు, ఆంధ్రప్రభ ; మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు మర్లపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ పగట్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్లు యర్రా రమేష్, పోతురాజు చక్రధరరావు, దొడ్డా శోభనాచలం, జంజునూరి కృష్ణకుమారి వరప్రసాద్, కుక్కపల్లి ధనలక్ష్మి కిరణ్, మాజీ చెరుకు అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పుచ్చకాయల శంకర్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి రహీం, మండల యువజన అధ్యక్షులు కొండపల్లి రాంబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షులు మూడు రామదాసు, జోనల్ కమిటీ అధ్యక్షులు మందపాటి మహేశ్వరరెడ్డి, దొడ్డ వెంకట కృష్ణారెడ్డి, కుక్కపల్లి సుధాకర్, ఎండి లాల్ బుడే, గొర్ల ప్రభాకర్ రెడ్డి, ఉపేంద్ర రెడ్డి, గొర్ల రామమోహన్ రెడ్డి, గరిగంటి రాంబాబు, దొడ్డ చెన్నకేశవరెడ్డి, పుల్లారెడ్డి, ఈడ కృష్ణారావు, బోయ యేసు, పిల్లి వెంకటేశ్వరరావు, పోతురాజు పౌలురాజు, వెంకట నర్సారెడ్డి, మొరంపూడి ప్రసాద్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
