హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleswaram) బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ (KCR) విచారణ ముగిసింది. మొత్తం 51 నిమిషాల పాటు జస్టీస్ పిసి ఘోష్ (Justice Ghosh) ఆయనను విచారించారు.. వివిధ అంశాలపై ఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు వాటికి అనుబంధంగా వివిధ డాక్యుమెంట్లను సైతం కెసిఆర్ అందజేశారు.. విచారణ అనంతరం ఆయన బిఆర్ కె భవన్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కు (Erravalli Farm House ) వెళ్లిపోయారు..
Kaleswararam | ముగిసిన కెసిఆర్ విచారణ - 51 నిమిషాల పాటు ప్రశ్నల వర్షం
