Jangaon | బాబోయ్ పులి..

Jangaon | బాబోయ్ పులి..
- వారం రోజులుగా సంచరిస్తున్నట్లు అనుమానాలు
Jangaon | జనగామ, ఆంధ్రప్రభ : గత వారం రోజులుగా రాజపేట మండలంలో పులి సంచరిస్తుందన్న పుకార్లు, సోమవారం రాత్రి ఆలేరు మండలం శ్రీనివాసపురం లక్ష్మక్కపేటలో పులి సంచరిస్తుందని అనుమానాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అధికారుల ప్రాథమిక పరిశీలనలో లక్ష్మక్కపేట అటవీ ప్రాంతంలో పులి పాదాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు ప్రజలను, రైతులను ఉండాలని సూచిస్తున్నారు.

