Jainoor | వాలీబాల్ కిట్ల పంపిణీ

Jainoor | వాలీబాల్ కిట్ల పంపిణీ

  • సర్పంచ్ కు కేక్ తినిపిస్తున్న ఉప సర్పంచ్ యువ నాయకులు
  • యువకులకు వాలీబాల్ కిట్ట అందిస్తున్న సర్పంచ్ చందన్ షావ్

Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జెండ గూడ పంచాయతీ నూతన యువ సర్పంచ్ ఉయిక చందన్ షావ్ జన్మదిన వేడుకలు ఇవాళ పంచాయతీ కార్యాలయంలో యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ కు శాలువాతో సన్మానించి ఆయన సమక్షంలో కేక్ కట్ చేసి సర్పంచ్ కు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ యువతకు అండగా ఉంటానని నా జన్మదిన సందర్భంగా పంచాయతీలోని యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. జన్మదిన వేడుకల్లో ఉప సర్పంచ్ షేక్ అజామ్, యువ నాయకులు కుమ్ర యాదవరావు, తొడసం దౌలత్ రావు, గేడం ప్రేమ్ కుమార్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Jainoor

Leave a Reply