Jainoor | దరఖాస్తులకు ఆహ్వానం

Jainoor | జైనూర్, సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా , సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ లో 2025-26 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. 6వ తరగతిలో 100 సీట్లకు 7 నుండి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేదీ 28.02.2026వరకని.. మరిన్ని వివరాలకు 9010750444 నంబర్ కు సంప్రదించాలని ప్రిన్సిపల్ వెంకటస్వామి కోరారు.

Leave a Reply