Itikyala | పోలింగ్ ప్రారంభం..

Itikyala | పోలింగ్ ప్రారంభం..

Itikyala, ఆంధ్రప్రభ : ఇటిక్యాల, ఎర్రవల్లి మండలలో మూడో విడత సర్పంచ్, వార్డు మెంబర్లు ఎన్నిక పోలింగ్ బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మండలంలోని గ్రామపంచాయతీలలో ఓటర్లు బారులు తీరి నిలబడి ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు.

Leave a Reply