Investigation | విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Investigation | విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Investigation | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మహారాష్ట్రలో ఇవాళ ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.. ఈ విమాన ప్రమాదంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెలుతురు సమస్యే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.
ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని వెల్లడించారు. కాసేపట్లో మహారాష్ట్ర గవర్నర్, సీఎం, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి విమాన ప్రమాదస్థలానికి కేంద్రమంత్రి వెళ్లనున్నారు.
