International | డ్రగ్ రాకెట్ గుట్టురట్టు

International | ఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌కు పోలీసులు గట్టి దెబ్బ తీశారు. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయ్యింది. నైజీరియన్ మూలాలు గల ఈ ముఠాను అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన ముఠా నుంచి రూ.5 కోట్ల విలువైన కొకైన్, ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు..

Leave a Reply