శ్రీ తిరుపతమ్మ ఆలయానికి భక్తులు విరాళం…..

శ్రీ తిరుపతమ్మ ఆలయానికి భక్తులు విరాళం…..
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం కు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర వాస్తవ్యులు డాక్టర్ కొల్లి క్రాంతి కిషోర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి బి మహేశ్వర్ రెడ్డి సూచనల మేరకు శ్రీ అంకమ్మ అమ్మవారి దేవాలయం వెండి తాపమునకు పదివేల రూపాయలు ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాస్ కు అందజేశారు.
వారికి ఆలయ ఇన్స్పెక్టర్ బద్ధుల కృష్ణమోహన ఆలయ అర్చకులు వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు తీర్థ ప్రసాదములు అందజేశారు.
