నష్టపోయిన పంట పొలాల ప‌రిశీల‌న‌

నష్టపోయిన పంట పొలాల ప‌రిశీల‌న‌

ఆంధ్రప్రభ ప్రతినిధి జనగామ : లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామంలో ఏఈఓ ప్రత్యూష ప‌ర్య‌టించారు. ముంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. న‌ష్టం నివేదిక‌ను ఉన్న‌తాధికారుల‌కు నివేదిస్తామ‌ని రైతుల‌కు చెప్పారు.

Leave a Reply