IND vs PAK | అయ్యర్ ఔట్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో ఈరోజు జరుగుతున్న‌ మ్యాచ్‌లో సూపర్ ఫిఫ్టీ నమోదు చేసిన శ్రేయాస్ అయ్యర్… ఔట‌య్యాడు. 67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ తో 56 పరుగులు చేసిన అయ్యార్ ఇమామ్ వేసిన 38.5 ఓవ‌ర్లో శ్రేయ‌స్ పెవిలియ‌న్ చేరాడు. ఇక 40వ ఓవర్లో పాండ్యా ఔటయ్యాడు. 8 ప‌రుగ‌ల‌కే పెవిలియ‌న్ చేరాడు పాండ్యా.

ప్ర‌స్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (85) -అక్షర్ పటేల్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *