IND vs NZ | కివీస్ తొలి వికెట్ డౌన్ !

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నేటి మ్యాచ్ లో 250 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియా ఆల్రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్.. కివీస్ యువ విధ్వంస‌క‌ర బ్యార‌ట్ ర‌చిన్ ర‌వీంద్ర (6) క్యాచ్ అవుట్ అయ్యాడు.

దీంతో నాలుగు ఓవ‌ర్ల‌కే న్యూజిలాండ్ జ‌ట్టు 17 ప‌రుగులు చేసి తొలి వికెట్ కోల్పోయింది.

Leave a Reply