ఢిల్లీ : ICSE (పదో తరగతి), ISC (12వ తరగతి) ఫలితాలను ‘కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ బోర్డు (CISCE)’ విడుదల చేసింది. విద్యార్థులు cisce.org, results. cisce. org వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు. కెరీర్స్ పోర్టల్, డిజి లాకర్ లోనూ స్కోర్ కార్డులు పొందొచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబరుతో పాటు క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.
ICSE, ISC Results | సెంట్రల్ టెన్త్, ట్వల్త్ ఫలితాలు విడుదల
