ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO)గా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రయాణ స్వీకారం చేయించారు. రంగ నాయకుల మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు వేద పండితులు స్వామి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు.
శ్రీవారికి ప్రత్యేక పూజలు..
