ప్రతిక్షణం మీకోసం పనిచేస్తా..

మంథని, ఆంధ్రప్రభ : ప్రతిక్షణం మీకోసం పనిచేస్తా అని ఖానాపూర్ సర్పంచ్ అభ్యర్థి సంగెం అరుణ గట్టయ్య అ న్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నాను అని చెప్పారు. ఈ రోజు ప్రచారం చేస్తూ ప్రతి క్షణం తమ సొంత ఇంటి ఆడబిడ్డల అండగా ఉంటానని, తనకు ఓటు వేయాలని కోరారు.

Leave a Reply