Hyderabad | సంక్రాంతి పండగతో ఖాళీ అయిన హైదరాబాద్

Hyderabad | సంక్రాంతి పండగతో ఖాళీ అయిన హైదరాబాద్”

  • సంక్రాంతికి ప‌ల్లెబాట ప‌ట్టిన న‌గ‌ర‌వాసులు
  • బోసిపోయిన హైద‌రాబాద్ రోడ్లు

Hyderabad | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సంక్రాంతి పండగ నేప‌థ్యంలో హైద‌రాబాద్ సిటీ ఖాళీ అయ్యింది. నిరంత‌రం ర‌ద్దీగా ఉండే న‌గ‌రంలోని రోడ్ల‌న్నీ బోసిపోయాయి. ట్రాఫిక్, సౌండ్ (Sound) లేకుండా ప్ర‌శాంతంగా మారింది. కిక్కిరిసిపోయి నిత్యం కనిపించే మెట్రో రైళ్లు కూడా ఖాళీగా కదులుతున్నాయి.ఈ సారి సంక్రాంతికి వరసగా సెలవులు రావడంతో న‌గ‌ర వాసులు ప‌ల్లెబాట ప‌ట్టారు. పెద్దయెత్తున జనం సొంతూళ్లకు తరలి వెళ్లారు. గత శుక్ర,శని, ఆదివారాల్లో దాదాపు మూడు లక్షలకు పైగానే వాహనాలు టోల్ గేట్లు దాటినట్లు లెక్కలు చెబుతున్నాయి.

Hyderabad

హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం వచ్చిన వారు సొంతూళ్లకు వెళ్లి తమ బంధుమిత్రులను కలుసుకుని ఆనందంగా గడిపే సమయాన్ని వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడరు. ప్రధానంగా హైదరాబాద్ (Hyderabad) లో నివసించే వారు ఎక్కువగా తమ సొంతూళ్లలోనే సంక్రాంతి పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది మరీ ఎక్కువ సెలవులు రావడంతో గత శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లిన వారు ఈ ఆదివారం వరకూ సొంతూళ్లలో బంధుమిత్రుల మధ్య గడిపే అవకాశం దొరికింది.

Hyderabad
Hyderabad
Hyderabad

సంక్రాంతి పండగ | హైదరాబాద్ ఖాళీ | Hyderabad empty during Sankranti | సంక్రాంతి సెలవులు
Hyderabad Sankranti rush | నగరవాసుల పల్లెబాట


🔑 Secondary Keywords (Support SEO)

హైదరాబాద్ ట్రాఫిక్ తగ్గింది | సంక్రాంతి పండగ
హైదరాబాద్ ఖాళీ
Hyderabad empty during Sankranti
సంక్రాంతి సెలవులు
Hyderabad Sankranti rush
నగరవాసుల పల్లెబాట


🔑 Secondary Keywords (Support SEO)

హైదరాబాద్ ట్రాఫిక్ తగ్గింది
Hyderabad traffic update
మెట్రో రైళ్లు ఖాళీ
Hyderabad Metro news
సంక్రాంతి ప్రయాణ రద్దీ
toll gates traffic Sankranti
సొంతూళ్లకు ప్రయాణం


🔑 Trending / Search-Friendly Keywords

Sankranti 2026
Hyderabad city news
Hyderabad traffic update
మెట్రో రైళ్లు ఖాళీ
Hyderabad Metro news
సంక్రాంతి ప్రయాణ రద్దీ
toll gates traffic Sankranti
సొంతూళ్లకు ప్రయాణం


🔑 Trending / Search-Friendly Keywords

Sankranti 2026
Hyderabad city news

CLICK HERE TO READ సంక్రాంతి పూజలు

CLICK HERE TO RAED MORE

Leave a Reply