HYD | రూ.15లక్షలు లంచం తీసుకుంటూ

HYD | రూ.15లక్షలు లంచం తీసుకుంటూ

HYD | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఏసీబీ అధికారుల వలలో భారీ అవినీతి తిమింగలం పడింది. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ చిన్నారెడ్డి అధికారులకు చిక్కారు. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు చేపట్టారు.

HYD

Leave a Reply