గంటలోనే అతి భారీ వర్షం

  • జనం జీవనం అస్తవ్యస్తం

ఆంధ్రప్రభ , బ్యూరో ఒంగోలు : జిల్లా కేంద్రం ఒంగోలులో బుధవారం ఉదయం గంట పాటు అతి భారీ వర్షం(heavy rain) కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు వంకలు(rivers are crooked) పొంగి ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో కాలవల్లోని మురికి నీరు(dirty water) రోడ్లపైకి చేరడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఒంగోలులోని(Ongolo) లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహందారులు అవస్థలు పడ్డారు.

ఒంగోలులోని కొత్తపట్నం రోడ్డు, అంజయ్య రోడ్డు, కర్నూల్ రోడ్డు ప్రాంతాలు(areas) జలమయమయ్యాయి. ఉదయం పూట కావడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు(severe problems) ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం ఒంగోలు నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply