Heat | ఉహుహు నుంచి ఉక్కపోత..?

Heat | ఉహుహు నుంచి ఉక్కపోత..?
అసలే శీతాకాలం.. సూర్యుడు కూడా ముసుగు తన్ని పడుకుంటున్నాడేమో అనిపించేట్టు…బద్దకంగా ఆవులించుకుంటూ సూర్యుడు ఉదయించే సరికి ఏడుగంటలవుతోంది. అప్పుడప్పుడే ఒక్కొక్కరు స్వెట్టర్లూ, మంకీ క్యాపులూ వేసుకుని రెండు చేతులూ బరబరా రాసుకుంటూ….ఉహుహు…ఉహుహూ…అంటూ రచ్చబండ వద్దకు చేరుతున్నారు.. నలుగురూ కలుసుకున్నాక ఏదోకటి మొదలెట్టాలి కదా అన్నట్టు, “అబ్బో చలి ఎక్కువగా ఉంది కదా” అంటూ టాపిక్ లేవనెత్తాడు ఓ గ్రామ నాయకుడు. తన మాటలకు బలం రావడాంకన్నట్టు మధ్యమధ్యలో వణుకు ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చాడు.
ఆ మాట వింటూనే మరొకరు, “చలి లేదు.. గిలి లేదు” అనేశారు.. అది వింటూనే, “ఈడింతే, అదోరకం.! ఇదంటే అదంటాడు, అదంటే ఇదంటాడు” అని విసుక్కున్నాడు చలి టాపిక్ లేవనెత్తిన వక్త మహాశయుడు..
ఈలోగా అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మరో గ్రామస్థుడు “హమ్మయ్య చలి తగ్గిపోతుందా?” అంటూ వచ్చి, నెమ్మదిగా రచ్చబండపై కూర్చున్నాడు. అదే కావలసింది చలి లేదన్న పెద్దాయనకి…ఎవరైనా ఆసక్తి కనబరిస్తేనే కదా, మాట్లాడేవారికి ఉత్సాహం పొంగుకొచ్చేదీ…
కాస్త గొంతు సవరించుకుని చెప్పడం మొదలెట్టాడు.
“చలి తగ్గడం కాదురా.. కాంగ్రెసోళ్ళతో కయ్యం అబ్బాయి గారి వల్ల కాదనుకున్నారో, ఫాం హౌజ్ లో బోరే కొట్టిందో, ఎట్టకేలకు గులాబీ బిగ్‌బాస్ ఎన్నికలైన తర్వాత రెండేళ్లకు ఫామ్ హౌస్ వీడి ప్రజల్లోకి వస్తున్నారు.
ఇక చూస్కో, పెద్దాయన దెబ్బకు కాంగ్రెసోళ్ల నోళ్లకు తాళాలు పడాల్సిందే,”
దర్పంగా చెప్పాడు. ఇక దీనికి వాదోపవాదాలేవీ ఉండవన్నంత ధీమాగా. కానీ అంతలోనే మరొకరు “అదేమీ ఉండదు సీఎం కూడా తక్కువేమి కాదు.” అన్నారు ప్రతిపక్షం అవతారమెత్తి.
కాస్త దూరంగా నిలబడి ఈ డిస్కషనంతా వింటున్న మరొకరు ఇదేదో వాడిగా…వేడిగా చలి పోగొట్టేంత వెచ్చగా ఉన్నట్టుంది మనమూ జాయినయిపోతే పోలా” అనుకుంటూ చెట్టుకిందికొచ్చేశాడు.
వస్తూ వస్తూనే చర్చలోకి డైరెక్టుగా ఎంటరైపోయాడు.
‘గులాబీ బిగ్‌బాస్ ప్రజల్లోకి మళ్లి వస్తున్నారు.. ఇంతవరకు ఫామ్ హౌస్‌లో ఉన్న పెద్దాయన మళ్లి ప్రజల్లోకి వస్తే..’ తనవంతు కౌంటరిచ్చేశాడు డిస్కషన్ లోకి ఎంట్రీగా.
‘ఆ వస్తే.. మొన్న వరంగల్‌లో కూడా ఇలా వచ్చారు… అలా వెళ్లిపోయారు ఫామ్ హౌస్‌లోకి…’మరొకరు టాపిక్ కి ఉప్పూ కారం చల్లారు…
అప్పటిదాకా రగ్గు కప్పుకుని కూడా చలికి వణుకుతూ నిశ్శబ్ధంగా కూర్చున్న మరొకరు, ‘ఈ సారి అట్లా కాదు.. ప్రభుత్వంతో పెద్ద యుద్ధం చేయడానికి ప్రణాళిక చేసుకున్నారు’ అన్నాడు రగ్గు నెమ్మదిగా తొలగిస్తూ. చర్చ హీటెక్కడానికి ఈమాత్రం సభ్యులు చాలరా ఏంది? ఇక మొదలైంది రచ్చబండ చర్చ..
‘అవునా..’అని ఒకరు..
‘అవునా.. అని నాలిక పెద్దదిగా తీయకు… రేపటి నుంచి చూడు!’ అని మరొకరు…
‘తెలంగాణ రాష్ట్రం అనేక ఏళ్లుగా జలదోపిడీ కి గురవుతుందని, దాన్ని అడ్డుకోవడానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందుకే ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో సభలు ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.’ అని ఇంకొకరు…ఎవరి శక్తిమేరకు వారు చర్చను వేడెక్కించ సాగారు. మొత్తానికి అందరూ ఫైనల్ గా ‘ఇక రాజకీయాలు ఊపందుకుంటాయన్నమాట!’
అనుకోకుండా ఇద్దరు ముగ్గురి నోటెంట ఒకటే మాటొచ్చింది…అందరిలో అదే ఉత్కంఠ..ఈలోగా వీరి టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అంపించిందేమో, మబ్బులను తోసుకుంటూ మరీ వచ్చేశాడు సూర్యుడు…
“హు…చలీ గిలీ పోతే, మరి నాకోసం ఎవరు ఎదురు చూస్తారు? ” తనలో తానే గొణుక్కున్నాడు..
అదండీ సంగతి…చలి-గిలి పోతుందేమొ గానీ, రాజకీయ వేడి మరీ ఎక్కువైతే మార్చిలో వచ్చే సమ్మరేదో ముందే వచ్చేయగలదు….
CLICK HERE TO READ మళ్లీ న్యాయం కోసం
కాస్త దూరంగా నిలబడి ఈ డిస్కషనంతా వింటున్న మరొకరు ఇదేదో వాడిగా…వేడిగా చలి పోగొట్టేంత వెచ్చగా ఉన్నట్టుంది మనమూ జాయినయిపోతే పోలా” అనుకుంటూ చెట్టుకిందికొచ్చేశాడు.వస్తూ వస్తూనే చర్చలోకి డైరెక్టుగా ఎంటరైపోయాడు. ‘గులాబీ బిగ్‌బాస్ ప్రజల్లోకి మళ్లి వస్తున్నారు.. ఇంతవరకు ఫామ్ హౌస్‌లో ఉన్న పెద్దాయన మళ్లి ప్రజల్లోకి వస్తే..’ తనవంతు కౌంటరిచ్చేశాడు డిస్కషన్ లోకి ఎంట్రీగా.

కాస్త దూరంగా నిలబడి ఈ డిస్కషనంతా వింటున్న మరొకరు ఇదేదో వాడిగా…వేడిగా చలి పోగొట్టేంత వెచ్చగా ఉన్నట్టుంది మనమూ జాయినయిపోతే పోలా” అనుకుంటూ చెట్టుకిందికొచ్చేశాడు. వస్తూ వస్తూనే చర్చలోకి డైరెక్టుగా ఎంటరైపోయాడు.’గులాబీ బిగ్‌బాస్ ప్రజల్లోకి మళ్లి వస్తున్నారు.. ఇంతవరకు ఫామ్ హౌస్‌లో ఉన్న పెద్దాయన మళ్లి ప్రజల్లోకి వస్తే..’ తనవంతు కౌంటరిచ్చేశాడు డిస్కషన్ లోకి ఎంట్రీగా.
కాస్త దూరంగా నిలబడి ఈ డిస్కషనంతా వింటున్న మరొకరు ఇదేదో వాడిగా…వేడిగా చలి పోగొట్టేంత వెచ్చగా ఉన్నట్టుంది మనమూ జాయినయిపోతే పోలా” అనుకుంటూ చెట్టుకిందికొచ్చేశాడు.వస్తూ వస్తూనే చర్చలోకి డైరెక్టుగా ఎంటరైపోయాడు. ‘గులాబీ బిగ్‌బాస్ ప్రజల్లోకి మళ్లి వస్తున్నారు.. ఇంతవరకు ఫామ్ హౌస్‌లో ఉన్న పెద్దాయన మళ్లి ప్రజల్లోకి వస్తే..’ తనవంతు కౌంటరిచ్చేశాడు డిస్కషన్ లోకి ఎంట్రీగా.
కాస్త దూరంగా నిలబడి ఈ డిస్కషనంతా వింటున్న మరొకరు ఇదేదో వాడిగా…వేడిగా చలి పోగొట్టేంత వెచ్చగా ఉన్నట్టుంది మనమూ జాయినయిపోతే పోలా” అనుకుంటూ చెట్టుకిందికొచ్చేశాడు.వస్తూ వస్తూనే చర్చలోకి డైరెక్టుగా ఎంటరైపోయాడు. ‘గులాబీ బిగ్‌బాస్ ప్రజల్లోకి మళ్లి వస్తున్నారు.. ఇంతవరకు ఫామ్ హౌస్‌లో ఉన్న పెద్దాయన మళ్లి ప్రజల్లోకి వస్తే..’ తనవంతు కౌంటరిచ్చేశాడు డిస్కషన్ లోకి ఎంట్రీగా.
కాస్త దూరంగా నిలబడి ఈ డిస్కషనంతా వింటున్న మరొకరు ఇదేదో వాడిగా…వేడిగా చలి పోగొట్టేంత వెచ్చగా ఉన్నట్టుంది మనమూ జాయినయిపోతే పోలా” అనుకుంటూ చెట్టుకిందికొచ్చేశాడు.వస్తూ వస్తూనే చర్చలోకి డైరెక్టుగా ఎంటరైపోయాడు.’గులాబీ బిగ్‌బాస్ ప్రజల్లోకి మళ్లి వస్తున్నారు.. ఇంతవరకు ఫామ్ హౌస్‌లో ఉన్న పెద్దాయన మళ్లి ప్రజల్లోకి వస్తే..’ తనవంతు కౌంటరిచ్చేశాడు డిస్కషన్ లోకి ఎంట్రీగా.