Gudur | ధనుర్మాస ఉత్సవాలు..

Gudur | ధనుర్మాస ఉత్సవాలు..
Gudur, ఆంధ్రప్రభ : గూడూరు మండలం చిన్న ఆకులమన్నాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ అభయ కోదండ స్వామి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు, నగర సంకీర్తనలు ఘనంగా ప్రారంభించారు. నెల రోజులు పాటు ఈ కార్యక్రమాలు జరగుతాయి. చిన్న ఆకులమన్నాడు, కప్పలదొడ్డి గ్రామాల్లో జరుగుతున్న నగర సంకీర్తన కార్యక్రమాలకు భక్తులు తరలి వచ్చారు.
