Globe trotter | 15 ఏళ్ల కల నెరవేరింది…

- గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో నిర్మాత..
- ఈ రోజు ట్రైలర్ విడుదల
- సినిమా తేదీ ప్రకటన
ఫిల్మ్ వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నిర్మాత కె.ఎల్.నారాయణ మాట్లాడుతూ తన కల నెరవేరిందని అన్నారు. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా గ్లోబ్ ట్రోటర్ globetrotter ఈవెంట్ ప్రారంభమైంది. ఆయన మాటల్లో…
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తియ్యాలని 15 ఏళ్ల క్రితం అడిగాను. అప్పుడే మహేశ్ బాబు ఒకే చేశారు. 15 ఏళ్ల కల నేటికి నెరవేరింది. రాజమౌళి కమిట్మెంట్ గురించి వివరించారు. మహేశ్ బాబు కు ధన్యవాదాలు .
ఈవెంట్ కు ఇలా ఎంటర్ అయ్యారు…
- ప్రిన్స్ మహేశ్ బాబు ప్రవేశించిన వెంటనే అభిమానులు కేరింతలు పెట్టారు. వెదక దగ్గరకు రాగానే
మహేశ్ బాబు కూతురు సితార గట్టిగా పట్టి చిరునవుతో సందడి చేసింది. - మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమార్ దంపతులు ప్రవేశిస్తునప్పుడు అభిమానులు కేరింతలు కొట్టారు. వేదిక దగ్గర కు వచ్చిన వారికి నమ్రతా, సితార తన శైలి లో విష్ చేశారు.
- ప్రియాంక చోప్రా నవ్వుతూ అభిమానులకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు.
తొలుత సినీ దర్శకుడు రాజమౌళి,
సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత విజేంద్రప్రసాద్, మహేశ్ బాబు భార్య నమ్రతా తదితరులు హాజరయ్యారు.
