Girls’ Ashram | పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Girls’ Ashram | పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
Girls’ Ashram | తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండలం మేడారంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ(Girls’ Ashram) ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ ప్రక్రియ(polling process)ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సురేష్ బాబు ఉన్నారు.
