Ghantasala | ఓటరు దినోత్సవం

Ghantasala | ఓటరు దినోత్సవం
Ghantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం తెలుగురావుపాలెం గ్రామంలో ఉన్న పీఎస్ నెంబర్ 9 నందు ఓటరు దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్ సన్మానం చేసి తర్వాత అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు, గ్రామ రెవెన్యూ అధికారి పామర్తి కోటేశ్వరరావు, బిఎల్ఓ కొల్లిపర మహేష్, వీఆర్ఏ లంక రంగారావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
