General | నామినేషన్ క్యూలో ప్రజలు…

General | నామినేషన్ క్యూలో ప్రజలు…
General | చిట్యాల, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని వెలిమినేడు గ్రామంలో సర్పంచ్ వార్డు మెంబర్ల నామినేషన్లు చివరి రోజు కావడంతో ఈ రోజు రాత్రి 7 గంటల వరకు వెలిమినేడు బొంగుని చెరువు పిట్టంపల్లి గ్రామాలలో నామినేషన్ల కొరకు ప్రజలు బారులు తీరారు.
మండలంలో మేజర్ గ్రామపంచాయతీ జనరల్(General) కావడంతో తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఆదివారం నాడు అధికారులు నామినేషన్ల పత్రాలు పరిశీలించడం జరుగుతుందన్నారు. అందులో సరైన పత్రాల ఎంక్వయిరీ(Inquiry)లో ఎవరు ఉంటారు, ఎవరు పోతారో ప్రతి పార్టీలో రెబల్స్ పోటీ(Rebels Competition)లో ఉండడం గమనార్హం.

