Hyderabad | గేటు పడి.. బాలుడు…

Hyderabad | గేటు పడి.. బాలుడు…

Hyderabad | హైదరాబాద్, ఆంధ్రప్రభ : గేటు ప‌డి బాలుడు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ (Hyderabad) లోని బౌరంపేట్ లో చోటుచేసుకుంది. ఆడుకుంటున్న బాలుడిపై భవనం గేటు పడడంతో బాలుడు స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ఘటనలో చనిపోయిన బాలుడు మెదక్ జిల్లా కుకునూరుకు చెందిన ఆకాష్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply