వివాహ వేడుకలో.. మాజీ ఎమ్మెల్యే తాటి

వివాహ వేడుకలో.. మాజీ ఎమ్మెల్యే తాటి
అశ్వారావుపేట, ఆంధ్రప్రభ: నియోజకవర్గ కేంద్రంలో శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ నందు కారుకొండ రామకృష్ణ – జయలక్ష్మి దంపతుల కుమార్తె పూజిత – రఘురాం వివాహ వేడుకలో మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అంకిత మల్లికార్జున రావు, సీపీఎం జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
