Fisherman | చేపల వేటకు వెళ్లి ప్రమాదవశత్తు

Fisherman | చేపల వేటకు వెళ్లి ప్రమాదవశత్తు

  • మత్స్యకారుడు మృతి……

Fisherman | రేగొండ, ఆంధ్రప్రభ : చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు(Fisherman) మృతి చెందిన సంఘటన రేగొండ మండలం కనపర్తి గ్రామoలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మునిగల రాజు (30) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వృత్తిరీత్యా(profession) చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని భార్య అనూష పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.

Leave a Reply