Fatima Sana Shaikh | చీర‌లో కాశ్మీర్ యాపిల్…

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లో 1997లోనే ఎంట్రీ ఇచ్చిన కాశ్మీర్ యాపిల్ ఫాతిమా సనా షేక్‌ ‘దంగల్‌’తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కించుకుంది. ఆమీర్‌ ఖాన్‌ కూతురు పాత్రలలో దంగల్‌లో కనిపించిన ఫాతిమా సనా షేక్‌ నటనతో మెప్పించింది ఆమీర్ ఖాన్‌ కూతురు పాత్రలో నటించిన ఫాతిమా ఆ వెంటనే ఆయనకు జోడీగా హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే.

ఫాతిమా సనా షేక్ సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం మాత్రమే కాకుండా, బోల్డ్‌ పాత్రల్లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది. రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

నెట్టింట ఈమె షేర్‌ చేసే ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఫాతిమా సనా షేక్‌ తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈసారి చీర కట్టిన ఫాతిమా చూపు తిప్పనివ్వడం లేదు.

ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అని ఇప్పటికే పలు సార్లు నిరూపితం అయ్యింది. ఎప్పుడూ మోడ్రన్‌ డ్రెస్‌లో ఆకట్టుకునే ఫాతిమా ఈసారి అంతకు మించి అన్నట్లుగా చీర కట్టులో కనిపిస్తుంది.

Leave a Reply