Father Kills Daughter | కన్న కూతురిని చంపిన తండ్రి

Father Kills Daughter | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ తండ్రి కన్నకూతురిని చంపాడు. ఈ ఘటన మహారాష్ట్ర ముత్కేడ్, కెరూరుకు చెందిన పాండురంగ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉండదని తండ్రి పాండురంగ, కేరూర్ సర్పంచ్ గణేష్‌తో కలిసి తన పెద్ద కూతురు ప్రాచిని నిజామాబాద్ ఎడపల్లిలోని నిజాంసాగర్ కెనాల్‌లో తోసి చంపాడు. ప్రస్తుత సర్పంచ్ గణేష్ హత్యకు ప్రేరేపించాడు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
