IND vs ENG | రేపే వన్డే సమరం.. భారత్తో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే !
భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ నాగోలు వేదికగా జరగనుంది. కాగా, భారత్తో రేపు జరగనున్న మొదటి వన్డే మ్యాచ్ కు ఇంగ్లండ్ జట్టు ఒకరోజు ముందు తమ జట్టును ప్రకటించింది.
తొలి వన్డేకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే !
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోరూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెతెల్, టైడన్ కార్న్, జోప్రా ఆర్చర్, అదిల్ రషీద్, సాకిబ్ మహమూద్