Election Code | జగ్గారెడ్డి పై కేసు నమోదు..!

Election Code | జగ్గారెడ్డి పై కేసు నమోదు..!

Election Code | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఇవాళ ఆయన సదాశివపేటలోని ఓ హోటల్ వద్ద పేదలకు, వృద్ధులకు డబ్బులు పంచుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సదాశివపేట సీఐ వెంకటేష్ అక్కడికి చేరుకొని అక్కడే ఉన్న కొంత మంది స్థానికులను, జగ్గారెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు.

ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో డబ్బు పంచడం పట్ల సదాశిపేట పోలీస్ స్టేషన్ లో జగ్గారెడ్డి పై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

Leave a Reply