election | ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయం..

election | ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయం..
election | నిజాంబాద్, ఆంధ్రప్రభ : నిజాంబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయం సాధించినట్లు 3వ డివిజన్ బిజెపి అభ్యర్థి3వ డివిజన్ చింతా ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో మూడో డివిజన్ కమలం అభ్యర్థి భారీ విజయం సాధించడంతో విజయం సాధించిన అభ్యర్థిని శాలువాతో సన్మానించి ఘనంగా సంబరాలు జరుపుకు న్నారు. ఈ సందర్భంగా డివిజన్ ను ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని అన్నారు.
