Election | గ్రామాభివృద్ధి చేస్తా

Election | గ్రామాభివృద్ధి చేస్తా

Election | పెద్దవంగర, ఆంధ్ర‌ప్ర‌భ : పెద్దవంగర గ్రామపంచాయతీ అభివృద్ధి తన ధ్యేయ‌మ‌ని కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో స‌ర్పంచ్ ప‌ద‌వికి పోటీ చేస్తున్న‌అభ్యర్థి ముద్దసాని పారిజాతం సురేష్ అన్నారు. ఈ రోజు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికల్లో త‌న‌కు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. మండల కేంద్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్ర‌చారం చేస్తున్నారు.

Leave a Reply