Election | గెలుపే లక్ష్యంగా ప్రచారం….

Election | గెలుపే లక్ష్యంగా ప్రచారం….
Election | చండూర్, ఆంధ్రప్రభ : చండూర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్బంగా 10వ వార్డ్ లో కోటమైసమ్మ దేవస్థానంలో, బ్రహ్మంగారి దేవస్థానంలో ప్రతేక పూజలు నిర్వహించి, వార్డులో ప్రచారం ప్రారంభించిన చండూర్ మాజీ ఎంపీపీ, తోకల వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అద్ద్యక్షుడు కొత్తపాటి సతీష్ వారితో, చండూర్ మాజీ సర్పంచ్ రామగిరి సుభాష్, బీఆర్ఎస్ నాయకులు ఇరిగి గురునాదం, మహిళ అధ్యక్షురాలు సంగెపు సువర్ణ, వార్డ్ అధ్యక్షులు భూతరాజు గిరి, సిద్ది బ్రహ్మం, సిద్ది అమృతం, ఇరిగి ప్రసాద్, సిద్ది పరమేష్, సంకోజు బిక్ష్మయ్య, సంకోజు వెంకటేష్, తరుమణి కుమార్, సుంకోజు శ్రీను, రామగిరి మోహన్, సంకోజు శ్రవణ్, నందు, సాయి, తదితరులు, పాల్గొన్నారు.
