నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు

చెన్నూర్ ఆంధ్రప్రభ : వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని చెన్నూర్ సీఐ బన్సీలాల్ అన్నారు. ఇవ్వాళ రాత్రి పట్టణం లోని హైవే, ఆస్నాద చౌరస్తా లో సీఐ, పోలీసులు విశ్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ రామగుండం సీపీ, జైపూర్ ఏసీపీ ఆదేశాల మేరకు వాహన దారులకు తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర డిజిపి చేపడుతున్న ఎర్రివ్ అలీవ్ కార్యక్రమంలో భాగంగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురి పై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.

Leave a Reply