భారీ విధ్వంసం

భారీ విధ్వంసం

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. సౌదీ అరేబియాలోని అతిపెద్ధ ఆయిల్ రిఫైనరీ ఆరాంకో ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ తో ఇరాన్ భారీ విధ్వంసం సృష్టించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఆరాంకో రోజుకు 5.5లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తోంది. అయితే దాడి జరగడంతో ఇప్పుడు అక్కడ ఆ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

Leave a Reply