వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ…

వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ…
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల ఓం నారాయణ గౌడ్, గీతా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంగన్వాడి సెంటర్లోని చిన్నారులకు, ఇల్లంతకుంట మండలానికి చెందిన వృద్ధులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని మరిన్ని కార్యక్రమాలు చేస్తానని తెలిపారు.
