Dharna | డీజీపీ ఆఫీసు ఎదుట వైసీపీ నేతల ధర్నా

Dharna | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డీజీపీ ఆఫీసు ఎదుట వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వైసీపీ నేతలు అక్కడికి వచ్చారు. అయితే డీజీపీని కలిసేందుకు లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. సాల్మన్ హత్య కేసులో దోషులను శిక్షించాలని ఆందోళనకు దిగారు. సాల్మన్ ది రాజకీయ హత్యేనని వైసీపీ నేతలు ఆరోపించారు.
