Dharmapuri | పోలింగ్ కేంద్రం పరిశీలన

Dharmapuri | పోలింగ్ కేంద్రం పరిశీలన
Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి మండలంలో జరుగుతున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జైన గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ శాతాన్ని తెలుసుకొని సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంట ఆర్డిఓ మధుసూదన్, డి.ఎస్.పి రఘు చందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో నరేష్, తదితరులున్నారు.
