ADB | చెన్నూర్ సీఐ గా దేవేందర్ రావు

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్ రావు ఈరోజు ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన సీఐ రవీందర్ హైదారాబాద్ కు బదిలీ కాగా, ఆయన స్థానంలో దేవేందర్ రావు బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *