చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 17వ మ్యాచ్ జరుగుతోంది. ఈమ్యాచ్ లో సీఎస్కే 20 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో మెక్ గుర్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
CSK vs DC | సీఎస్కే రెండో వికెట్ డౌన్… గైక్వాడ్ (5) ఔట్
