counting agent | బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత
counting agent | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండలో పోలింగ్ కేంద్రం(Polling station ఆవరణలో ఈ రోజు బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ ఏజెంట్(counting agent)గా వ్యవహరిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు పోలింగ్ సెంటర్లోకి వెళ్లవద్దని బీఆర్ఎస్ కార్యకర్తలు వాదించారు.
ఈ నేప థ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే చేరు కున్న పోలీసులు బీఆర్ఎస్ కార్య కర్తలను సర్దుచెప్పి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ శాంతియుత వాతావరణం నెలకొంది.



