కౌన్సిలర్ పరామర్శ..

కౌన్సిలర్ పరామర్శ..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 11వ వార్డులో ఎలగల లక్ష్మణ్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపి బియ్యం అందజేశారు. నాయకులు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, కొన్న మల్లేష్, మహమ్మద్ రఫీ, కమటం రాజు, ఎలగల నారాయణ, ఉమేష్, ఎలగల చందు పాల్గొన్నారు.

Leave a Reply