11వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి వెంకన్న గౌడ్ విజయం

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 11 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కారుపోతుల వెంకన్న గౌడ్ సమీప ప్రత్యర్థి బి ఆర్ ఎస్ అభ్యర్థి పసల మరియన్న పై 284 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

Leave a Reply