9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పావని గెలుపు

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 9వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన శైవిరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ బిజెపి మధ్య పోరావోరుగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి శైవిరెడ్డికి 477 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి అనసూయమ్మకు 156 ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి పావని 321 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
