Congress | ప్రజాసేవకే జీవితం అంకితం..

Congress | ప్రజాసేవకే జీవితం అంకితం..

Congress, దస్తూరాబాద్, ఆంధ్ర ప్రభ : ప్రజాసేవకే జీవితం అంకితమని ప్రచారంలో భాగంగా గోడిసిర్యాల కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి దొంతమల్ల లచ్చన్న అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి సర్పంచ్ గా పోటీలో ఉన్నానని, ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా బరిలో ఉన్న నాకు 11న జరిగే ఎన్నికలో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఎల్లప్పుడు ప్రజలతో కలిసి పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల మనిషిగా ప్రజల వెంటే ఉంటానని తెలిపారు.

Leave a Reply