Congress | గ్రామాబివృద్ధే లక్ష్యం
కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ బద్దం యాదమ్మ, యాదగిరి
Congress | రామన్నపేట, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ (Congress Party) సర్పంచ్ అభ్యర్థి బద్దం యాదమ్మ యాదగిరి తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

