Samyuktha| సంయుక్త స్టైలిష్ లుక్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సంయుక్త మీనన్ మలయాళం, తెలుగు చిత్రసీమలో తన అద్భుతమైన నటన, అందంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో గ్లామరస్ మరియు హుషారైన హీరోయిన్‌గా, స్టైలిష్ లుక్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. 2016లో మలయాళ చిత్రం ‘పాప్‌కార్న్’తో అరంగేట్రం చేశారు. ‘భీమ్లా నాయక్’ (2022) సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, ‘బింబిసార’ మరియు ‘విరూపాక్ష’ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు. ఎప్పుడూ ట్రెండీ డ్రెస్‌లు, స్టైలిష్ లుక్స్‌తో తన అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో (Instagram) హల్చల్ చేస్తుంటారు. 2023లో తన పేరు నుండి ‘మీనన్’ అనే ఇంటిపేరును తొలగించి, తనను తాను “సంయుక్త”గా మార్చుకున్నారు.

Leave a Reply