collector |ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్..

collector |ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్..

గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ విపి గౌతమ్ కలెక్టర్ బడుగుల చంద్రశేఖర్ కు స్వాగతం పలుకుతున్న గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం.
కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ అధికారులకు స్వాగతం పలికిన సర్పంచ్ కాటం వెంకటేశం

collector | చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ బడుగుల చంద్రశేఖర్ , రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ బిపి గౌతమ్ లు గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలన కు వచ్చిన సందర్భంగా గ్రామ సర్పంచ్ మండల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం వారికి పూలబోకేతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి ఉప సర్పంచ్ ఓర్సు సైదులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply